: కండోమ్ లను కూడా అంతరిక్షానికి పంపాలి: నాసాకు స్వీడన్ ఎన్జీవో వినతి


అంతరిక్షంలోకి ఎన్నో రకాల వస్తువులను నాసా పంపిస్తోందని, వాటితో పాటు కండోమ్ లను కూడా అక్కడికి పంపాలని స్వీడన్ ఎన్జీవో కోరింది. ఈ మేరకు నాసాకు విజ్ఞప్తి చేసింది. కండోమ్ గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేసేందుకే ఆ ఎన్జీవో ఈ ప్రతిపాదన చేసిందిట. అవగాహనా రాహిత్యం వల్ల కండోమ్ గొప్పతనాన్ని ప్రజలు గ్రహించలేకపోతున్నారని, తద్వారా సమస్యలు కొనితెచ్చుకుంటున్నారని సదరు సంస్థ అభిప్రాయపడింది. అంతరిక్షానికి కండోమ్ లు పంపాలనే తమ విన్నపం ఏలియన్స్ కోసం కాదని ఆ సంస్థ పేర్కొంది.

  • Loading...

More Telugu News