: పనితీరు ఆధారంగా ఎమ్మెల్యేలకు ర్యాంక్ ల కేటాయింపు.. గోప్యంగా ఉంచాలని చంద్రబాబు ఆదేశం


టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా వారికి ఏ,బీ,సీ,డీ ర్యాంకులను సీఎం చంద్రబాబు నాయుడు కేటాయించారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు సర్వే చేయించారు. ఈ సర్వే ఆధారంగా వారికి ర్యాంకులు కేటాయించడం జరిగినట్లు సమాచారం. అయితే, సీల్డు కవర్ల ద్వారా వారికి ఈ ర్యాంకులను అందజేశారు. ఈ వివరాలను అత్యంత గోప్యంగా ఉంచాలని ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు ఆదేశించినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News