: మహేష్ కూతురు సితార ‘చాకొలెట్’ సరదా!


ప్రముఖ నటుడు మహేష్ బాబు కూతురు చిన్నారి సితార చెఫ్ అవతారమెత్తింది. చాకొలెట్ తయారు చేసే ప్రయత్నంలో భాగంగా తన గ్యాంగ్ తో కలిసి ఈ అవతారమెత్తింది. చాకొలెట్ తయారు చేసే పనుల్లో బిజీగా ఉన్న ‘సితార’ను వాళ్ల అమ్మ నమ్రత ఫొటోలు తీసింది. అంతేకాకుండా, ఈ ఫొటోలను కొలాజ్ చేసిన నమ్రత తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. చాకొలెట్ తయారు చేసిన ఈ గ్యాంగే ఆ మొత్తం తినేశారంటూ పోస్ట్ లో నమ్రత పేర్కొంది.

  • Loading...

More Telugu News