: జయలలిత ఆరోగ్యంపై బులెటిన్ విడుదల


తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై బులెటిన్ ను చెన్నై అపోలో వైద్యులు విడుదల చేశారు. రెండు రోజులుగా అందిస్తున్న చికిత్సనే ఆమెకు కొనసాగిస్తున్నామని, వైద్య నిపుణుల బృందం నిశితంగా జయలలిత ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోందని పేర్కొన్నారు. చికిత్స నిమిత్తం మరికొన్ని రోజులు జయలలిత ఆస్పత్రిలోనే ఉండాలని సూచించామని అపోలో వైద్యులు ఆ బులెటిన్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News