: సిగ్గుచేటు, యూరీ అమరవీరుల నివాళి ర్యాలీలో 'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలు... మీరూ చూడండి!


ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన యూరీ అమరవీరుల నివాళి ర్యాలీలో జాతి యావత్తూ సిగ్గుపడాల్సిన ఘటన చోటు చేసుకుంది. ఇందులో పాల్గొన్న వారిలో కొందరు 'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలు చేసినట్టు 'సమాచార్ ప్లస్' వార్తా చానల్, వీడియో సహా వార్తలను ప్రసారం చేసింది. యూరీలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కోసం ఏర్పాటు చేసిన ర్యాలీలో పాక్ మద్దతు నినాదాలు చోటు చేసుకోవడం, నినాదాలు చేస్తున్న వారిని ఎవరూ వారించకపోవడం వీడియోలో కనిపిస్తోంది. ఇక ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News