: మంత్రి ధర్మానకు ఊరట


మంత్రి ధర్మానకు నేడు హైకోర్టులో ఊరట లభించింది. మంత్రిగా ఉన్న ధర్మానను విచారించడానికి ప్రభుత్వ అనుమతి అవసరం లేదంటూ సీబీఐ కోర్టు ఇచ్చిన మెమోను హైకోర్టు కొట్టివేసింది. ఇటీవలే సీబీఐ కోర్టు.. జగన్ అక్రమాస్తుల కేసులో మంత్రి ధర్మానను విచారించడానికి ప్రభుత్వ అనుమతి అవసరం లేదని తీర్పు ఇచ్చింది. దీంతో, ధర్మాన హైకోర్టును ఆశ్రయించారు.

  • Loading...

More Telugu News