: హైదరాబాదు కెమికల్ కంపెనీలో గ్యాస్‌ లీకై ఇద్దరి మృతి


హైదరాబాదులోని ఓ రసాయన పరిశ్రమలో ప్రమాదవశాత్తు గ్యాస్‌ లీకై ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. మల్కాజిగిరి ఐడీఏ మౌలాలీలోని ఎస్‌ఎం ల్యాబ్‌ కంపెనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను ధీరజ్‌ మెహతా, విజయ్‌ కుమార్‌ గా సంస్థ ప్రతినిధులు గుర్తించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News