: మా అన్నయ్య ప్యూరెస్ట్ లవర్ ఇన్ ది వరల్డ్: హీరో అఖిల్
‘ప్రేమమ్’ చిత్రం ట్రయలర్ చూసిన తర్వాత మా అన్నయ్య ప్యూరెస్ట్ లవర్ ఇన్ ది వరల్డ్ అనిపిస్తోంది అని హీరో అఖిల్ అన్నాడు. ‘ప్రేమమ్’ చిత్రం ఆడియో వేడుకలో పాల్గొన్న అఖిల్ మాట్లాడుతూ, ‘ప్రేమమ్’ చిత్రం మాతృక తాను చూడలేదని, కనుక, తెలుగులో ‘ప్రేమమ్’ ను బాగా ఎంజాయ్ చేస్తానని చెప్పాడు. ప్రేమ కథల విషయంలో అన్నయ్యతో తాను పోటీ పడలేనని, ఫాలో అయిపోతానని అఖిల్ అన్నాడు.