: గవర్నర్ తో కేసీఆర్ భేటీ


తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్‌ భవన్‌ లో సమావేశమయ్యారు. నేటి సాయంత్రం రాజ్ భవన్ కు వెళ్లిన కేసీఆర్...ఈ నెల 21న ఢిల్లీలో జరగనున్న అత్యున్నత మండలి సమావేశం నేపథ్యంలో గవర్నర్‌ తో వివిధ అంశాలపై చర్చించారు. వివిధ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు, ఆచరిస్తున్న విధానాలు, నెలకొన్న పరస్థితులపై గవర్నర్ కు కేసీఆర్ వివరించారని సమాచారం.

  • Loading...

More Telugu News