: సాఫ్ట్ వేర్ ఇంజనీర్ స్వాతి హత్య కేసులో నిందితుడు ఆత్మహత్య


సాఫ్ట్ వేర్ ఇంజనీర్ స్వాతి హత్య కేసులో నిందితుడు రామ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. పుజల్ జైల్లో విద్యుత్ వైర్లు పట్టుకుని రామ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని జైలు సిబ్బంది చెబుతున్నారు. కాగా, తన కుమారుడిని జైల్లోనే హత్య చేశారని రామ్ కుమార్ తండ్రి ఆరోపించారు.

  • Loading...

More Telugu News