: 2020 నాటికి మన దేశంలో ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య 50 కోట్లకు పైమాటే!


మన దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య భవిష్యత్ లో ఊహించని విధంగా పెరగనుంది. 2020 నాటికి ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 50 కోట్లకు పైమాటేనని గూగుల్ ఏషియా పసిఫిక్ లాంగ్వేజ్ హెడ్ రిచా సింగ్ చిత్రాన్షి వెల్లడించారు. మధ్యప్రదేశ్ లోని రాజీవ్ గాంధీ ప్రౌద్యోగికి విశ్వవిద్యాలయం విద్యార్థులతో ఆమె ఇంటరాక్ట్ అయ్యారు. ఇంటర్నెట్ వర్తమాన, భవిష్యత్ లపై చర్చించారు. స్మార్ట్ ఫోన్లు, డేటా ప్యాక్ లు మిలియన్ల భారతీయులను ఆన్ లైన్ కు దగ్గరగా చేస్తున్నాయని అన్నారు.

  • Loading...

More Telugu News