: అరుణ్ జైట్లీతో సమావేశమైన వెంకయ్యనాయుడు, టీడీపీ ఎంపీలు
ఏపీకి సాయం విషయమై నార్త్ బ్లాక్ లోని కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి, టీడీపీ ఎంపీలు సమావేశమయ్యారు. పారిశ్రామిక నిధి ఏర్పాటు అంశానికి సంబంధించి జైట్లీ కాసేపట్లో ఒక ప్రకటన చేయనున్నారు. 2014 ఏప్రిల్ తర్వాత పోలవరానికి అయిన ఖర్చును కేంద్రప్రభుత్వం భరించనున్నట్లు సమాచారం.