: హీరోలంతా బాగుంటారు.. అభిమానులు కొట్టుకోవడం సరికాదు: బోండా ఉమ
హీరోలంతా బాగానే ఉంటారని... వారి అభిమానులు కొట్టుకోవడం సరికాదని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ హితవు పలికారు. విజయవాడ సింగ్ నగర్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పవన్ అభిమానులు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు.