: తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల‌కు శుభవార్త.. డీఏ పెంపు


వినాయక చవితి సమీపిస్తోన్న వేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ సర్కారు ఈరోజు శుభవార్తనందించింది. ప్రభుత్వ ఉద్యోగులకు 3.144 శాతం డీఏ (డీర్‌నెస్ అలవెన్స్) పెంపునకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పెంచిన డీఏ ఈ ఏడాది జ‌న‌వ‌రి ఒక‌టో తేదీ నుంచి అమలులోకి రానుంది. కేసీఆర్ నుంచి డీఏ పెంపు వార్త అందిన వెంట‌నే తెలంగాణ‌ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల‌తో పాటు పలు కార్యాల‌యాల ప్ర‌భుత్వోద్యోగులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

  • Loading...

More Telugu News