: హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం


హిమాచల్ ప్రదేశ్ లో ఈరోజు మధ్యాహ్నం భూమి స్వల్పంగా కంపించింది. చంబా ప్రాంతంలో భూకంపం సంభవించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. చంబా ప్రాంతంలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది.

  • Loading...

More Telugu News