: చిరంజీవి 150వ చిత్రానికి ‘ఖైదీ నంబరు 150’ టైటిల్ ఖరారు
చిరంజీవి 150వ చిత్రం పేరును ఆ చిత్ర నిర్మాత, హీరో రామ్ చరణ్ ఖరారు చేశారు. ఆ చిత్రానికి ‘ఖైదీ నంబరు 150’ టైటిల్ ను ఖరారు చేశాడు. కాగా, రేపు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను రామ్ చరణ్ విడుదల చేయనున్నాడు.