: తిరుమలకు వస్తున్న శ్రీలంక అధ్యక్షుడు... వెంకన్న సేవలో తరించనున్న మైత్రిపాల


శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నేడు తిరుమలకు రానున్నారు. శ్రీలంక అధ్యక్షులుగా ఎన్నికవుతున్న నేతలంతా తిరుమల వెంకన్నను దర్శించుకుంటున్న సంగతి తెలిసిందే. మైత్రిపాల కంటే ముందు ఆ దేశ అధ్యక్షుడిగా పనిచేసిన మహీంద రాజపక్స పలుమార్లు తిరుమలకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా శ్రీలంక అధ్యక్షుడి హోదాలో మైత్రిపాల సిరిసేన కూడా వెంకన్న దర్శనం కోసం తిరుమలకు వస్తున్నారు.

  • Loading...

More Telugu News