: నయీమ్ కి ఆయుధాలు సమకూర్చిన మాజీ నక్సలైట్ 'టెక్' మధు అరెస్టు


పోలీస్ ఎన్ కౌంటర్ లో హతమైన మాజీ నక్సలైట్, గ్యాంగ్ స్టర్ నయీమ్ కు ఆయుధాలు సమకూర్చిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో మావోయిస్టులకు రాకెట్ లాంఛర్లు తయారు చేసిన మాజీ మావోయిస్టు టెక్ మధును హైదరాబాదు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నయీమ్ కు టెక్ మధు ఆయుధాలు సమకూర్చాడని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News