: బీజేపీ విజయం...జీఎస్టీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
జీఎస్టీ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందడం ద్వారా బీజేపీ విజయం సాధించింది. బిల్లుపై ఓటింగ్ కు అనుకూలంగా 197 మంది ఓటు వేశారు. దీంతో ఎప్పటి నుంచో పెండింగులో వున్న ఈ జీఎస్టీ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందింది. దీంతో ఒకే దేశం, ఒకే పన్ను విధానం అమలులోకి వచ్చింది.