: రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు


వచ్చే రెండు రోజుల్లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్రమంత్రులు, ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ అధికారులను ఆహ్వానించే నిమిత్తం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. అంతేకాకుండా, ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ప్రధాని మోదీతో చంద్రబాబు మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News