: శిరీష్ 'శ్రీరస్తు-శుభమస్తు' ప్రీ రిలీజ్ వేడుక ప్రారంభం... కాసేపట్లో మెగాహీరోల ఎంట్రీ


అల్లు శిరీష్, లావణ్య జంటగా నటించిన 'శ్రీరస్తు శుభమస్తు' ప్రీ రిలీజ్ వేడుక ప్రారంభమైంది. ప్రముఖ నటుడు చిరంజీవి ఈ వేడుకకు ముఖ్యఅతిధిగా హాజరుకానున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పరశురాం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది. కాగా, ఈ వేడుకలో పలువురు మెగా హీరోలు పాల్గొంటున్నారు. కాగా, ఈ సినిమాకి సంగీతం ఎస్ఎస్ తమన్ అందించడం విశేషం.

  • Loading...

More Telugu News