: వైభవంగా గోదావరి అంత్యపుష్కరాలు... రాజమండ్రికి పండగ శోభ


హైదరాబాదులో బోనాలు ఉత్సవాలు ఉత్సాహంగా జరుగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి కూడా ఉత్సవ శోభను సంతరించుకుంది. గోదావరి అంత్యపుష్కరాల సందర్భంగా రాజమండ్రి నదీ తీరం జనగోదావరిని తలపించింది. ఈ సందర్భంగా గోదావరి హారతి కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్ గఢ్ వంటి సరిహద్దు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. జనసందోహం మధ్య ప్రకృతి పులకించి తుంపర్లతో అభిషేకం చేస్తుండగా గోదావరి హారతి కార్యక్రమం నిర్వహించారు.

  • Loading...

More Telugu News