: ‘తూర్పు’లో మావోయిస్టుల దుశ్చర్య!... చర్చి ఫాదర్ ను హతమార్చిన వైనం!


తెలుగు రాష్ట్రాల్లో నిషేధిత మావోయిస్టుల ప్రాబల్యం క్రమంగా పెరుగుతోంది. ప్రత్యేకించి ఛత్తీస్ గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు బలం పెంచుకుంటున్నారు. నిన్న రాత్రి తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం లచ్చిగూడెంలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. లచ్చిగూడెంలో చర్చి ఫాదర్ గా పనిచేస్తున్న మారయ్యను నిన్న అపహరించిన మావోయిస్టులు ఆయనను హత్య చేశారు. ఈ హత్యకు గల కారణాలను కూడా ఓ పేపర్ లో రాసి అక్కడ వదిలి వెళ్లినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News