: రాష్ట్రంలో మరో భారీ చిట్ ఫండ్ మోసం


నమ్మిన ప్రజలకు భారీ ఎత్తున కుచ్చుటోపీ పెట్టిందో చిట్ ఫండ్ కంపెనీ. మధ్యతరగతి ప్రజల కష్టార్జితాన్ని రూ. 30 కోట్ల మేర దండుకుని, ఆనక బోర్డు తిప్పేసింది. వరంగల్ లోని విపంచి చిట్ ఫండ్ సంస్థ ఆర్ బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్స్ సేకరించి, నేడు ఖాతాదారులను నట్టేట ముంచింది. దీంతో, లబోదిబోమన్న బాధితులు చిట్స్ రిజిస్ట్రార్ కు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు ఈ కంపెనీపై 102 ఫిర్యాదులు అందాయి. దర్యాప్తు ప్రారంభించేందుకు పోలీసులు సన్నాహాలు మొదలెట్టారు.

  • Loading...

More Telugu News