: మొక్కలు నాటిన హీరో నాని


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హరితహారం’ కార్యక్రమంలో భాగంగా యువ హీరో నాని మొక్కలు నాటారు. ప్రస్తుతం ‘మజ్ను’ చిత్రంలో నటిస్తున్న నాని, హైదరాబాద్ లోని ఆ సినిమా కార్యాలయంలో మొక్కలు నాటారు. నానితో పాటు ‘మజ్ను’ చిత్ర బృందం కూడా పాల్గొంది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ, స్వచ్ఛమైన గాలి, నీరు కావాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, ‘హరితహారం’లో ప్రతిఒక్కరూ పాలు పంచుకోవాలని కోరారు.

  • Loading...

More Telugu News