: కలుషిత ఆహారం తీసుకోవడంతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి అస్వస్థత


తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తీసుకోవడంతో అనారోగ్యానికి గురైన ఆయన్ని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News