: పాకిస్థాన్ సహా ఉత్తరభారతంలో భూ ప్రకంపనలు
పాకిస్థాన్ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం భూ ప్రకంపనలు సంభవించాయి. పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్, జలంధర్ లో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అదే విధంగా పాకిస్థాన్ లోని లాహోర్, షేక్ పురాతో పాటు పలు ప్రాంతాల్లో కూడా భూప్రకంపనలు సంభవించాయి.