: వేలంలో 98 లక్షలు పలికిన ఐన్ స్టీన్ లెదర్ జాకెట్


ప్రముఖ భౌతిక శాస్త్రవేత ఐన్ స్టీన్ 1930 లలో ధరించిన లెదర్ జాకెట్ కు లండన్ లో వేలం పాట నిర్వహించారు. ఈ లెదర్ జాకెట్ ను రూ.98 లక్షలకు పైగా చెల్లించి ప్రముఖ బ్రాండెడ్ దుస్తుల సంస్థ సొంతం చేసుకుంది. హిట్లర్ నియంతృత్వ పాలన నుంచి విముక్తి పొందేందుకని ఐన్ స్టీన్ జర్మన్ నుంచి అమెరికాకు వెళ్లిన తర్వాత ఈ జాకెట్ ను ఆయన అక్కడ కొనుగోలు చేశారు. ఐన్ స్టీన్ కు సంబంధించిన చాలా ఫొటోల్లో ఆయన ఈ కోటు ధరించినవే ఎక్కువగా ఉన్నాయి.

  • Loading...

More Telugu News