: నా కూతురు సానియా అంటే నాకు చాలా ఇష్టం: సింథియా భర్త రూపేశ్


భర్త చేతిలో దారుణంగా హత్యకు గురయిన సింథియా కేసులో మూడ్రోజులపాటు నిందితుడు రూపేశ్‌ను విచారించిన మాదాపూర్‌ పోలీసులు ఈరోజు ప‌లు వివ‌రాల‌ను కోర్టుకు తెలిపారు. సింథియాను తానే చంపేశానంటూ రూపేశ్ ఒప్పుకున్నాడ‌ని పోలీసులు తెలిపారు. ఫేస్‌బుక్ ద్వారా సింథియా మ‌రొక వ్య‌క్తితో స్నేహం కొన‌సాగించడాన్ని ఓర్చుకోలేకపోయాన‌ని నిందితుడు పేర్కొన్నాడ‌ని పోలీసులు చెప్పారు. త‌న కూతురు సానియాను తాను ఎంత‌గానో ఇష్ట‌ప‌డ‌తాన‌ని రూపేశ్ చెప్పాడ‌ని అన్నారు.

  • Loading...

More Telugu News