: విశాఖలో ఎన్టీఆర్ స్మారక రక్తదాన శిబిరం ప్రారంభం


విశాఖపట్నంలో ఎన్టీఆర్ మెమోరియల్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సినీ నటుడు బాలకృష్ణ, టీడీపీ అధినేత చంద్రబాబు కలిసి ప్రారంభించారు. చంద్రబాబు ఈ రోజు మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకుంటారు. ఏడు నెలల సుదీర్ఘ పాదయాత్ర తర్వాత ఆయన తన ఇంటికి రానుండడం ఇదే ప్రథమం

  • Loading...

More Telugu News