: ‘పోలవరం’ నిర్వాసితుల డిమాండ్లను స్వయంగా రాసుకున్న వైఎస్ జగన్


‘పోలవరం’ నిర్వాసితుల డిమాండ్లను వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్వయంగా రాసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరుపల్లిలో నిర్వాసితులను ఆయన కలిశారు. ఈ సందర్భంగా పోలవరం నిర్వాసితుల దీక్షకు జగన్ సంఘీభావం తెలిపారు. నిర్వాసితులు తమ గోడును జగన్ ముందు వెళ్లబోసుకున్నారు. వారి సమస్యలను జగన్ ఓ పేపర్ పై ఓపిగ్గా రాసుకున్నారు. పోలవరం నిర్వాసితులు, స్థానికులు జగన్ ను చూడడానికి భారీగా తరలివచ్చారు.

  • Loading...

More Telugu News