: వైద్యుల తీరుపై కామినేని ఆగ్రహం.. కోపంగా వెళ్లిపోయిన మంత్రి


చిత్తూరు జిల్లాలోని రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల తీరుపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీ‌నివాస్ ఫైర్ అయ్యారు. ఆరోగ్య కేంద్రంలో నూతన భవన శంకుస్థాపన కార్యక్రమానికి ఈరోజు కామినేని, మంత్రి బొజ్జల హాజరయ్యారు. రూ.కోటి 18 లక్ష‌లతో నిర్మించ‌నున్న భ‌వ‌నానికి శంకుస్థాప‌న చేశారు. అయితే, వైద్యులు సరిగా విధులకు హాజరు కావట్లేదని కామినేని తెలుసుకున్నారు. ఈ అంశంపై ఆయన జెడ్పీటీసీ లీలావతిని నిలదీసి, అక్కడి నుంచి ఆగ్రహంతో వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News