: చేర్యాలలో ర్యాగింగ్ కలకలం!... వికృత క్రీడను అడ్డుకున్న వైస్ ప్రిన్సిపల్ పై సీనియర్ల దాడి!


తెలుగు నేతలపై ర్యాంగింగ్ భూతానికి అడ్డే లేకుండా పోతోంది. ఇప్పటిదాకా ప్రైవేట్ విద్యాలయాల్లోనే వెలుగుచూసిన ఈ భూతం తాజాగా సర్కారీ విద్యాలయాల్లోనూ పురి విప్పింది. తెలంగాణలోని చేర్యాల సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన జూనియర్ కళాశాలలో ర్యాగింగ్ భూతం పడగ విప్పింది. ఇంటర్ సెకండియర్ చదువుతున్న కొందరు విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిపై వికృత క్రీడకు తెర తీశారు. అయితే ఈ ఘాతుకాన్ని అడ్డుకునేందుకు యత్నించిన కళాశాల వైఎస్ ప్రిన్సిపల్ పై సీనియర్లు ఏకంగా దాడికి దిగారు. ఈ ఘటన కలకలం రేపుతోంది.

  • Loading...

More Telugu News