: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బాలుడు అదృశ్యం


గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్) నుంచి తొమ్మిది సంవత్సరాల బాలుడు అదృశ్యమయ్యాడు. ఈ సంఘటనపై జీజీహెచ్ అవుట్ పోస్ట్ పోలీసులకు వైద్యులు, బాలుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పొన్నూరు మండలం నండూరుకు చెందిన బాలుడు షేక్ సాహిద్ ముక్కులో రక్తస్రావంతో బాధపడుతుండటంతో ఈ నెల 15న ఆసుపత్రిలో చేర్చినట్లు బాలుడి తల్లిదండ్రులు తెలిపారు.

  • Loading...

More Telugu News