: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త...10 వేల ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం ఆమోదం


ఉద్యోగ ప్రకటన ఎప్పుడు వెలువడుతుందా? అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఏపీలో ఖాళీగా ఉన్న ప్రభుత్వోద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొలి విడతలో భాగంగా వివిధ శాఖల్లో భర్తీ చేసేందుకు అనువుగా ఉన్న 10 వేల పోస్టులను భర్తీ చేసేందుకు ఏపీ ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3 విభాగాల్లోని 4,009 ఖాళీలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. మరో 5,991 ఉద్యోగాలను పోలీసు విభాగం ద్వారా భర్తీ చేస్తారు.

  • Loading...

More Telugu News