: ట్విట్టర్లో కాంగ్రెస్ పార్టీకి పది లక్షల మంది అనుచరులు


సోషల్ మీడియా ట్విట్టర్లో కాంగ్రెస్ పార్టీని అనుసరించే వారి సంఖ్య పది లక్షలకు చేరింది. ఈ సందర్భంగా ఫాలోవర్స్ కి కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు చెప్పింది. సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్ నేతలు మందకొడిగా ఉన్న సంగతి తెలిసిందే. బీజేపీ నేతలంతా సోషల్ మీడియాలో చురుగ్గా ఉండగా, కాంగ్రెస్ పార్టీ, నేతలు సోషల్ మీడియాను అంత సమర్థవంతంగా వినియోగించుకోలేకపోతున్నారు. అయితే బీజేపీని సోషల్ మీడియాలో కూడా ఢీ కొట్టేందుకు సిద్ధమైన కాంగ్రెస్ కొంత కాలం క్రితమే అకౌంట్ ప్రారంభించింది.

  • Loading...

More Telugu News