: మా డైలాగుల్లో ఒక్క అక్షరం కూడా మార్చకుండా తీసిన ఏకైక సినిమా అది: పరుచూరి గోపాలకృష్ణ


‘మా జీవితంలో మేం రాసిన డైలాగుల్లో ఒక్క అక్షరం ముక్క కూడా మార్చకుండా తీసిన ఒకే ఒక్క సినిమా అసెంబ్లీ రౌడీ’ అని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. డైలాగ్ చెప్పగలిగినవాడికి, డైలాగ్ రాయగలిగినవారు దొరికితే, దాని దమ్మెంతుంటుందో చూపించిన మొదటి సినిమా ‘అసెంబ్లీ రౌడీ’ అని అన్నారు. ఈ చిత్రంలో డైలాగ్స్ తో మోహన్ బాబు ఆడుకున్నాడని పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసించారు. కాగా, ‘అసెంబ్లీ రౌడీ’ చిత్రం విడుదలై రేపటికి ఇరవైఐదేళ్లు పూర్తవుతున్నాయి.

  • Loading...

More Telugu News