: ఒక ముఖ్యమంత్రి రూ.2 లక్షల అద్దె చెల్లించకూడదా?: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు


‘ఒక ముఖ్యమంత్రి రూ.2 లక్షల అద్దె చెల్లించకూడదా?’ అని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కుటుంబం స్టార్ హోటల్ లో ఉండటంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ప్రత్తిపాటి పుల్లారావు స్పందిస్తూ, సీఎం స్టార్ హోటల్లో ఉంటే తప్పేంటని ఆయన అన్నారు. ఈ విషయమై మీడియా, ప్రతిపక్షం విమర్శలు గుప్పించడం సబబు కాదన్నారు. ఈ సందర్భంగా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎంపీ సుజనాచౌదరిని కేంద్ర మంత్రిగా ఎలా కొనసాగిస్తారన్న ప్రశ్నకు ఆయన సమాధామిస్తూ... సుజనా చౌదరి విషయంలో పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

  • Loading...

More Telugu News