: జగన్ నెత్తిన సున్నం వేస్తున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు: టీడీపీ నేత ఆనం


వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి మరోసారి మండిపడ్డారు. తనదైన స్టైల్ లో వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీలో నుంచి బయటకు వచ్చేస్తున్న ఎమ్మెల్యేలు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నెత్తికి సున్నం పూస్తున్నారని టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ, జగన్ చేస్తున్నది జలదీక్ష కాదని జలగదీక్షని విమర్శించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు పట్టించుకోరని, భవిష్యత్ అంతా టీడీపీదేనని ఆనం వివేకానందరెడ్డి అన్నారు.

  • Loading...

More Telugu News