: రేపు మార్కెట్లోకి విడుదల కానున్న మోటో జీ4


భారత మార్కెట్లోకి మోటోరోలా సంస్థ స్మార్ట్ ఫోన్ జీ 4 రేపు విడుదల కానుంది. దీని ధర మినహా ఫోన్ ఫీచర్ల వివరాలను ‘గ్రీక్ బెంచ్’ అనే వెబ్ సైట్ లో ఉంచింది. ఆ ప్రత్యేకతలేమిటంటే... 1920 X 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 5.5 ఇంచ్ ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే, 1.2 జీహెచ్ జడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, అడ్రినో 505 గ్రాఫిక్స్, ఎన్ఎఫ్ సీ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13 మెగా పిక్సల్ వెనుక కెమెరా తో పాటు ఎల్ఈడీ ఫ్లాష్, 5 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా, వాటర్ రెసిస్టెంట్, 4 జీ ఎల్ టీఈ, బ్లూటూత్ 4.2, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వంటి మొదలైన ప్రత్యేకతలతో ఈ స్మార్ట్ ఫోన్ ను రూపొందించారు.

  • Loading...

More Telugu News