: ఐఏఎస్ ల విభజన పూర్తి... తెలంగాణకు పెరిగిన ఐఏఎస్ ల సంఖ్య


తెలుగు రాష్ట్రాల్లో ఐఏఎస్ అధికారుల విభజన పూర్తయింది. ఈ మేరకు సిబ్బంది, శిక్షణా విభాగం (డీవోపీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విభజనలో తెలంగాణకు 41 మంది ఐఏఎస్ లు పెరిగారు. శాఖలవారీగా అవసరాలకు అనుగుణంగా అధికారులను కేంద్రం కేటాయించింది. సీనియారిటీలో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కల్పించింది.

  • Loading...

More Telugu News