: త్రిషకు బర్త్ డే విషెస్ తెలిసిన చార్మి


దక్షిణాది ముద్దుగుమ్మ హీరోయిన్ త్రిష పుట్టినరోజు సందర్భంగా చార్మింగ్ బ్యూటీ ఛార్మి శుభాకాంక్షలు తెలిపింది. తన ట్విట్టర్ ఖాతా ద్వారా విషెస్ తెలిపిన చార్మి, త్రిషతో దిగిన ఒక ఫొటోను కూడా పోస్ట్ చేసింది. కాగా, త్రిషకు పలువురు సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో సినీనటులు రాధికా శరత్ కుమార్, ఖుష్బూ, హన్సిక, తాప్సీ, సమంత, జయం రవి, సిద్ధార్థ్, ఆర్య, దర్శకుడు పూరీ జగన్నాథ్ ఉన్నారు. ‘నాయకి’ అనే ద్విభాషా చిత్రంలో ప్రస్తుతం త్రిష నటిస్తున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News