: నాలుగోరోజు పార్లమెంట్ ఉభ‌య‌స‌భ‌లు ప్రారంభం.. అగస్టా కుంభకోణంపై ప్రకంపనలు


రెండో ద‌శ బ‌డ్జెట్ సెష‌న్‌లో భాగంగా నాలుగో రోజు పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. రాజ్యంగంలోని 267వ నిబంధన కింద రాజ్యసభలో అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కుంభ‌కోణం అంశంపై చర్చించాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ నోటీసు ఇచ్చింది. ఈ కుంభకోణంలో రాజ్య‌స‌భ‌లో సోనియా గాంధీపై నిన్న అధికార బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఈరోజు ఇరు పార్టీల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి.

  • Loading...

More Telugu News