: పార్టీ ఫిరాయింపులపై కోర్టును కూడా ఆశ్రయిస్తాం: వైఎస్ జగన్


పార్టీ ఫిరాయింపుల అంశానికి సంబంధించి కోర్టును కూడా ఆశ్రయిస్తామని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ, వ్యవస్థలో మార్పు తీసుకురావడమే తమ లక్ష్యమని, అనర్హత అంశాన్ని స్పీకర్ పరిధిలో నుంచి తీసేసి ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి తీసుకొస్తేనే న్యాయం జరుగుతుందని అన్నారు. ఇది సాధించే వరకు తమ పోరాటం ఆగదని జగన్ అన్నారు.

  • Loading...

More Telugu News