: ఉచిత వివాహాలకు శ్రీకారం చుట్టిన టీటీడీ


తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. టీటీడీ ఆధ్వర్యంలో ఉచిత వివాహాలు జరగనున్నాయి. ‘కల్యాణం’ పేరిట ఈరోజు నుంచి ఈ కొత్త పథకాన్ని ప్రారంభించింది. నూతన వధూవరులకు ఉచితంగా పసుపు, కుంకుమ శ్రీవారి కంకణంతో పాటు 10 చిన్న లడ్డూలు, ఆరుగురికి శ్రీవారి దర్శనం, ఒక గది కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది.

  • Loading...

More Telugu News