: క్రీడలకు సల్మాన్ ఖాన్ ఏం చేశారు?: రెజ్లర్ యోగేశ్వర్ దత్


ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పై భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్ మండిపడ్డారు. 2016లో జరగనున్న ఒలింపిక్స్ కు గుడ్ విల్ అంబాసిడర్ గా సల్మాన్ ఖాన్ ను నియమించడాన్ని ఆయన ప్రశ్నించారు. అంబాసిడర్ గా నియమించడానికి సల్మాన్ కు ఉన్న అర్హతలేమిటని, క్రీడలకు ఆయన ఏం చేశారని ప్రశ్నించారు. అంతేకాకుండా, సినిమా ప్రమోషన్లకు ఒలింపిక్ క్రీడలు వేదిక కాకూడదంటూ యోగేశ్వర్ దత్ విమర్శించారు.

  • Loading...

More Telugu News