: ఫరవాలేదనిపించిన కింగ్స్ ఎలెవన్


కోల్ కతా నైట్ రైడర్స్ తో పోరులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాట్స్ మెన్ ఫరవాలేదనిపించారు. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. టాపార్డర్ లో అందరూ రెండంకెల మార్కు చేరుకున్నా ఫిఫ్టీలు సాధించడంలో మాత్రం మూకుమ్మడిగా విఫలమయ్యారు. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసరడంతో పంజాబ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది.

  • Loading...

More Telugu News