: ఈ వీకెండ్ లో హైదరాబాద్ సిటీలోనే ముప్పైవేల పెళ్లిళ్లు!


హైదరాబాద్ సిటీలో కల్యాణ మండపాలు ఇప్పటికే బుక్కయిపోయాయి, ఫంక్షన్ హాళ్లదీ అదే పరిస్థితి. ఇక వస్త్ర దుకాణాలు, బంగారు షాపులైతే కస్టమర్లతో కళకళలాడుతున్నాయి. ఎందుకంటారా!.. పెళ్లిళ్లు. ఈ వీకెండ్ లో కేవలం హైదరాబాద్ సిటీలో ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 30 వేల పెళ్లిళ్లు జరగనున్నాయి. వీకెండ్ లో ఇన్ని పెళ్లిళ్లు జరగడానికి కారణం.. ఈ నెల 22, 24 తేదీలను మినహాయిస్తే పెళ్లి ముహూర్తాలు ఉన్న ఒకే ఒక్క తేదీ 29 కావడంతో పెళ్లి చేసుకోబోయే జంటలతో పాటు వారి కుటుంబసభ్యులు తొందరపడుతున్నారు.

  • Loading...

More Telugu News