: అన్ని సినిమా థియేటర్లలోను టికెట్లను ఆన్‌లైన్ చేస్తాం: త‌ల‌సాని


తెలంగాణ రాష్ట్రంలో అన్ని సినిమా థియేటర్లలోను టికెట్లను ఆన్‌లైన్ చేస్తామని రాష్ట్ర‌ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. ఈ రోజు హైద‌రాబాద్‌లో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడిన ఆయ‌న ఈ విష‌యాన్ని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆయ‌న అన్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భ‌ర్తీ త్వ‌ర‌లోనే జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు. తెలంగాణ‌లో స‌క్ర‌మంగా ప‌న్నులు చెల్లించిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News