: మాజీ సీఎం నాదెండ్లకు అస్వస్థత... నిమ్స్ లో చేరిక


ఉమ్మడి రాష్ట్రానికి స్వల్పకాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ రాజకీయవేత్త నాదెండ్ల భాస్కరరావు నిన్న హైదరాబాదులోని స్వగృహంలో అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెనువెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు ఆయనను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల చికిత్స అనంతరం నాదెండ్ల పరిస్థితి మెరుగుపడింది. పరిస్థితి మరింత మెరుగుపడిన తర్వాతే ఆయనను డిశ్చార్జీ చేస్తామని వైద్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News